హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధిపై పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ

కృష్ణా: గుడ్లవల్లేరు మండల పరిషత్ కార్యాలయంలో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పంచాయతీ అధికారులకు గ్రామాల అభివృద్ధి ప్రణాళికలపై మండల స్థాయి శిక్షణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. గ్రామ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు, స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర ప్రణాళికల తయారీపై డిప్యూటీ ఎంపీడీవో అంజనా దేవి శిక్షణ అందించారు.