హైదరాబాద్: 28°C
వార్తలు

త్రిపుర గవర్నర్‌ని కలిసిన బీజేపీ నేతలు

MBNR: జిల్లా బీజేపీ నాయకులు శుక్రవారం త్రిపుర రాజధాని అగర్తలాలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకుని పలు అంశాలపై చర్చించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజా రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు సాహితీ రెడ్డి తదితరులు ఉన్నారు.