NTR: విజయవాడ మాచవరంలోని అంబేద్కర్ భవనంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ ప్రజల వద్ద నుంచి 61 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి అర్జీని నిర్దిష్ట గడువులోపు పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. పారదర్శకమైన పరిపాలన అందించడమే ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు.
వార్తలు
విజయవాడలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక


