హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ముట్టడి

GNTR: గుంటూరులో శుక్రవారం అంగన్వాడీ కార్యకర్తలు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ గేటు ఎదుట బైఠాయించారు. మరోవైపు వేతనాల పెంపు కోరుతూ డ్వాక్రా మహిళలు కూడా ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని వారు కోరారు. పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు.