BDK: జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సుల్లో 100 శాతం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కొత్తగూడెం ఆర్టీసీ డిపో సూపరింటెండెంట్ ఏ.రంజిత్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జర్నలిస్టులకు అన్ని ఆర్టీసీ బస్సుల్లో పూర్తిగా ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని కోరారు.
వార్తలు
'జర్నలిస్టులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి'


