గురుగ్రామ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ దీపక్ నందల్ గ్యాంగ్‌కు చెందిన నలుగురు మృతిచెందారు. దీపక్ గ్యాంగ్‌లోని ఐదుగురు సభ్యులు, SGT యూనివర్సిటీ వ్యవస్థాపకుడి కుమారుడైన విశాల్ బెర్రీని అతని నివాసంలో బంధించారు. సమాచారం అందుకున్న క్రైమ్ బ్రాంచ్ బృందాలు నేరస్థులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గ్యాంగ్‌లోని నలుగురు మరణించారు.
క్రైమ్
ఎన్‌కౌంటర్‌లో నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతం


