హైదరాబాద్: 28°C
క్రైమ్

రోడ్డు ప్రమాదంలో నర్సింగ్ టీచర్ మృతి

TPT: గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నర్సింగ్ టీచర్ దాసరి గ్రేసీ దుర్మరణం చెందారు. గురువారం ఆమె నర్సింగ్ కళాశాల నుంచి వస్తుండగా నారాయణ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొంది. దీంతో ఆమె సంఘటన స్థలంలో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.