చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లో గల ఒక షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం వాటిల్లినట్లు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అధికారికంగా ప్రకటించారు. భవనంలో చిక్కుకున్న వారిని రక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద స్థలానికి ఫైర్‌ఫైటర్లు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే, మృతుల సంఖ్యను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
క్రైమ్
చైనాలో ఘోర ప్రమాదం.. జిన్‌పింగ్ దిగ్భ్రాంతి


