హైదరాబాద్: 28°C
వార్తలు

'సమాచార బోర్డులను ఏర్పాటు చేయాలి'

MNCL: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో పలువురు ఉన్నతాధికారులను గురువారం ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో RTI‌ని మరింత పటిష్టంగా అమలు చేయడంపై అధికారులతో క్షుణ్ణంగా చర్చించారు. కార్యాలయాల్లో సమాచార బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేసి, సెక్షన్ 4(1)(b)ని పటిష్టంగా అమలు చేయాలని అధికారులను కోరారు.