హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

BHPL: రెండవ శనివారం మెయింటనెన్స్ కారణంగా రేపు గణపురం మండల పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయము ఉంటుందని విద్యుత్ ఏఈ వెంకటరమణ తెలిపారు. అందులో భాగముగా గణపురం, కొండాపూర్, చెల్పూర్ ప్రాంతాలలో ఉదయం 8.30 ని.ల నుంచి మధ్యాహ్నం 1 గం.ల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని, వినియోగదారులు గమనించి తమకు సహకరించాలని ఏఈ కోరారు.