హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

BHPL: రెండవ శనివారం మెయింటనెన్స్ కారణంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయము ఉంటుందని విద్యుత్ ఏఈ తెలిపారు. ఇందులో భాగముగా 33/11 కేవీ సబ్ స్టేషన్ భూపాలపల్లి పరిధిలోని ప్రాంతాలలో ఉదయం 8 గం.ల నుంచి 10 గం.ల వరకు, జంగేడు సబ్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాలలో ఉ. 10 గం.ల నుంచి మ. 12 గం"ల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ తెలిపారు.