పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయ ఖాళీలు, గత ఐదేళ్ల నిధులపై వివరాలు కోరుతూ సీజేపీ అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులకు లేఖలు రాసింది. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారని, వారిని పశువులకన్నా హీనంగా చూస్తున్నారని ఆరోపించింది. పాఠశాలల అభివృద్ధి, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, డిజిటల్, క్రీడా వసతులపై సమగ్ర సమాచారం ఇవ్వాలని కోరింది.
వార్తలు
వారిని పశువుల కంటే హీనంగా చూస్తున్నారు: CJP


