హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు మిలాద్ ఉన్ నబీ శాంతి ర్యాలీ

SKLM: మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని మిలాద్ ఉన్ నబీ శాంతి ర్యాలీ బుధవారం నిర్వహించనున్నట్లు ముస్లిం జమాత్ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని మసీదుల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు హాజరై ఐక్యత చాటాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఇస్లామిక్ సంప్రదాయ దుస్తుల్లో రావాలని కోరారు.