SKLM: జిల్లాలో నేటి నుంచి సెప్టెంబర్ 8 వరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అంధత్వ నివారణ సంస్థ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ ఎస్.పుష్పలత ఓ ప్రకటనలో తెలిపారు. నేత్రదానం పట్ల అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.నేత్రదానం ద్వారా కళ్లులేని వారికి చూపు ప్రసాదించవచ్చని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి నేత్రదాన పక్షోత్సవాలు


