SKLM: పాతపట్నం శ్రీ నీలకంఠేశ్వర స్వామికి శ్రావణమాసం త్రయోదశి మంగళవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు జరిగాయి. అనేక ప్రాంతాల నుంచి ఆలయానికి భక్తులు చేరుకొని ప్రత్యేక పూజలు నారికేల ఖర్జూరాలు స్వామివారికి అర్పించారు. తెల్లవారుజాము నుంచి అర్చకులు స్వామివారికి పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ నీలకంటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు


