MDK: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎంపీ రఘునందన్రావు డిమాండ్ చేశారు. కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు పై చదువులు, ఉద్యోగాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి సమస్యలను పరిష్కరించాలన్నారు. హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయించడాన్ని ఆయన ఖండిచారు.
తెలంగాణ
ఫీజు బకాయిలపై ఎంపీ ఫైర్


