HNK: జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 5 నుంచి 9వ తరగతి వరకు మిగిలిన ఖాళీ సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్లు జిల్లా సమన్వయ అధికారి సుధాకృష్ణ తెలిపారు. ఈనెల 27వ తేదీన ఉదయం 10 గంటలకు మడికొండ బాలికల గురుకుల పాఠశాలలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ
ఈనెల 27న స్పాట్ అడ్మిషన్లు : సుధాకృష్ణ


