హైదరాబాద్: 28°C
తెలంగాణ

పత్తి పంటకు జీవం పోసిన వర్షం

NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లిలో వర్షబావ పరిస్థితుల కారణంగా రైతుల వేసిన పత్తి పంటలు వాడిపోతున్న తరుణంలో గత కొంతకాలంగా రైతులు వరుణ దేవుని ప్రసన్నం చేసుకోవడంతో రైతుల మోర ఆలకించిన వరుణుడు కరుణించడంతో రెండు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షానికి వాడిపోతున్న పత్తి పంటకు జీవం పోసి, పొలాలు పచ్చగా మారడంతో రైతుల ముఖంలో ఆనందం కనిపిస్తుంది.