హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: రోబో ఎలా పరిగెత్తిందో చూడండి!

2026 వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్‌లో ఓ రోబో తన అద్భుతమైన వేగంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. చూడటానికి వింతగా అనిపించినప్పటికీ, పరిగెత్తడం మొదలుపెడితే మాత్రం అదిరిపోయే స్పీడ్‌ను ప్రదర్శించింది. రోబో ఎలా పరిగెడుతుందనేది కాకుండా, ఎంత వేగంగా దూసుకుపోతుందనేదే ప్రధానాంశంగా నిలిచిన ఈ ఘటన టెక్నాలజీ రంగంలో చర్చనీయాంశమైంది.