హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి: ప్రభుత్వ విప్

MHBD: చిన్న గూడూరు మండల సమన్వయ సమావేశంలో నేడు ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ పాల్గొన్నారు. విప్ మాట్లాడుతూ.. మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలని, మండల సమగ్ర అభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలన్నారు.