ADB: ఆలయాల నిర్మాణాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి అన్నారు. బుధవారం బేల మండలంలోని సాంగిడి గ్రామంలో బాజీరావు బాబా ఆలయ షెడ్డు నిర్మాణానికి స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. బాజీరావు బాబా చూపించిన భక్తి మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'ఆలయాల నిర్మాణాలతో ఆధ్యాత్మిక వాతావరణం'


