హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'సింగరేణిలో 12వ వేజ్ బోర్డు అమలు చేయాలి'

PDPL: సింగరేణిలో 12వ వేజ్ బోర్డును వెంటనే అమలు చేయాలని HMS రాష్ట్ర నాయకుడు రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. బుధవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని ఆరోపించారు. దీంతో కార్మికులకు సరైన వేతనాలు, రక్షణ కరువయ్యాయని అన్నారు.