హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బస్టాండ్‌లో వసతులు కల్పించాలి'

SRPT: గరిడేపల్లి బస్టాండ్‌లో వసతులు కల్పించాలని సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించారు. మిర్యాలగూడ వైపు వెళ్లే బస్సులను బస్టాండ్‌లోకి రప్పించాలని, అన్ని మార్గాల నుంచి బస్సులు బస్టాండ్‌లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పోకల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.