పల్నాడు జిల్లా ఈపూరు పరిధిలోని రెండు మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ అధికారులు డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించారు. ఎంఆర్‌పీ ధరల పట్టిక ప్రదర్శన, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నాటుసారా, గంజాయి తదితరాలపై సమాచారం అందించాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని ఇన్‌స్పెక్టర్ డి.వెంకటేశ్వర్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎక్సైజ్ అధికారుల డెకాయ్ ఆపరేషన్


