BPT: ఈద్ మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ముస్లింలు పర్చూరులో ర్యాలీ నిర్వహించారు. ముహమ్మద్ ప్రవక్త సమాజానికి శాంతి, సహనం, సోదరభావం, క్షమాగుణం, మానవీయ విలువలను అందించారని కొనియాడారు. ఆయన జీవిత విశేషాలను, దివ్య బోధనలను స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
పర్చూరులో మిలాద్-ఉన్-నబీ వేడుకలు


