హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటరు జాబితా సవరణపై గ్రామసభలు

JGL: పెగడపల్లి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో గురువారం ఓటరు జాబితా సవరణ గ్రామసభలు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ నిజాముద్దీన్ తెలిపారు. బీఎల్వోలు అందుబాటులో ఉండి జాబితాను చదివి వినిపిస్తారని చెప్పారు. జాబితాలో పేర్లు లేని వారు, వివరాల్లో తప్పులున్న ఓటర్లు బీఎల్వోలకు ఫిర్యాదు చేసి సవరణలు చేయించుకోవాలని సూచించారు.