GNTR: ముహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఆషికే రసూల్ కమిటీ ఆధ్వర్యంలో మంగళగిరి జామియా మసీద్ నుంచి జులూస్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం TIDCO హౌస్ వద్ద మధ్యాహ్నం నుంచి అన్నవితరణ చేపట్టారు. కార్యక్రమానికి మార్కాపురం దేవరాజ్‌ఘాట్ మతపెద్ద హబీబ్ తాజ్ ఖాదరి ముఖ్య అతిథిగా హాజరై ప్రార్థనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
మంగళగిరిలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు


