హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మార్టూరులో టీడీపీ ఇంటింటి ప్రచారం

BPT: మార్టూరులో టీడీపీ రెండేళ్ల పాలనలోని అభివృద్ధి, సంక్షేమంపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పర్చూరు MLA ఏలూరి సాంబశివరావు పాల్గొని, కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం చేపట్టిన పనులను వివరించారు. కూటమి ప్రభుత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు సంఖ్యలో పాల్గొన్నారు.