PLD: రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ కమిషనర్ పి. రవి సుభాశ్ మార్కాపురం రోడ్డులోని మార్కెట్ చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేశారు. అక్కడ అమలు అవుతున్న ‘ఈ-ట్రాన్స్‌పోర్ట్ పర్మిట్’ విధానాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కమిషనర్‌ను మార్కెట్ యార్డు అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఛైర్మన్ మీసాల మురళీకృష్ణ యాదవ్ కోరారు.
ఆంధ్రప్రదేశ్
మార్కాపురం మార్కెట్ చెక్‌పోస్ట్‌లో తనిఖీ


