హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మిలాద్‌-ఉన్‌-నబి వేడుకల్లో పాల్గొన్న కేకే రాజు

VSP: మహ్మద్ ప్రవక్త జన్మదినం (మిలాద్-ఉన్-నబి) సందర్భంగా విశాఖపట్నంలో బుధవారం నిర్వహించిన వేడుకల్లో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరీసోదరులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దాతృత్వం, కరుణ, శాంతి, సోదరభావాలను బోధించిన మహ్మద్ ప్రవక్త మార్గం అందరికీ అనుసరణీయమని పేర్కొన్నారు.