హైదరాబాద్: 28°C
వార్తలు

దుర్గమ్మను దర్శించుకున్నఎమ్మెల్యే

KRNL: విజయవాడ కనకదుర్గమ్మను మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, వైసీపీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు వై. నైరుతిరెడ్డి, ఆదోని యువనేత జయమనోజ్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ఆశీస్సులు పొందారు.