జమ్మూకాశ్మీర్ సరిహద్దుల గుండా సాగుతున్న భారీ డ్రగ్స్ స్మగ్లింగ్‌ను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. అంతర్జాతీయ మార్కెట్లో కోట్ల రూపాయల విలువైన 5 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుని, ముగ్గురు కీలక స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వీరిని ప్రస్తుతం రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. కాగా, ఈ హెరాయిన్ విలువ సుమారు రూ.35 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా.
వార్తలు
సరిహద్దుల్లో భారీగా పట్టుబడిన డ్రగ్స్


