హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టిడ్కో ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే

PLD: చిలకలూరిపేట టిడ్కో గృహ సముదాయంలో రెండోదశ ఇళ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు బుధవారం పరిశీలించారు. సెప్టెంబర్‌ 5న 1,008 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తామని తెలిపారు. ఇళ్లు అవసరమై, నివాసముండే అర్హులకే రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.