హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెలవుల్లో కాలేజీలు నిర్వహిస్తున్నారు: PDSU

KRNL: సెలవు రోజుల్లో కళాశాలలు నిర్వహిస్తున్న నారాయణ, శ్రీ గాయత్రి, వేదాంత్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని PDSU రాష్ట్ర నాయకులు రమణకుమార్, AISA జిల్లా నాయకులు అశోక్ డిమాండ్ చేశారు. అకడమిక్ క్యాలెండర్ నిబంధనలు ఉల్లంఘిస్తూ విద్యార్థులను తరగతులకు రప్పించడం సరికాదన్నారు. అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని కోరారు.