KRNL: ఆదోనికి చెందిన శ్రీ రఘునాథ్ శాస్త్రి మానస సరోవర యాత్రలో చిక్కుకున్నారు. ఇవాళ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డా. పార్థసారధి వాల్మీకి ఆయనకు ఫోన్ చేశారు. ఆయనతో మాట్లాడి ధైర్యం చెప్పారు. తిరుగు ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వార్తలు
బాధితుడికి ఎమ్మెల్యే కాల్


