NDL: గాజులపల్లెలోని ఉద్యాన పంటలను రాష్ట్ర ఉద్యాన, సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు సందర్శించారు. బుధవారం రైతులు వేసిన అంతర పంట యాలక్కి అరటి, 30 రకాల విత్తనాలతో వేసిన పీఎండీస్ ఫారం పాండ్లు, బిందు సేద్యం పద్ధతి ద్వారా సాగు చేస్తున్న బంతిపూలు, గులాబి పూలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉద్యాన పంటలను పరిశీలనలో రాష్ట్ర డైరెక్టర్


