SDPT: తెలంగాణ ప్రజలు నమ్మి పదేండ్లు మాజీ సీఎం కేసీఆర్‌కు అధికారం ఇస్తే కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్ల రూపాయలు దండుకొన్నారని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ ఆరోపించారు. సిద్ధిపేటలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 10 ఏండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్‌కు కమీషన్‌ల మీద ఉన్న ధ్యాస తెలంగాణ ప్రజల సంక్షేమం మీద లేకుండా పోయిందన్నారు.
తెలంగాణ
'కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్లు దండుకున్నారు'


