హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ గ్రామ నూతన కమిటీ ఎన్నిక

SRPT: తిరుమలగిరి మండలం గుండెపురి గ్రామ ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నూతన కమిటీని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న మాదిగ ఆధ్వర్యంలో బుధవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొమ్ము మదార్ మాదిగ, అధికార ప్రతినిధిగా కొమ్ము లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శులుగా వేముల శ్రవణ్, బండారి రాంమ్మూర్తిలను ఎన్నుకున్నారు.