GNTR: తెనాలి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న అన్న క్యాంటీన్ వద్ద ఈ నెల 28న స్థానిక అర్జీదారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ భేటీ కానున్నారు. 'ఒక నియోజకవర్గం - నాలుగు సందర్శనలు' పథకం కింద ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించనున్నారు. కలెక్టర్, జేసీ, ఆర్డీవోలు కూడా హాజరయ్యే కార్యక్రమంలో ప్రజలు తమ వినతులను అందించవచ్చు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 28న సమస్యల పరిష్కరానికి సమావేశం


