హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకల్లో ఎమ్మెల్యే నసీర్‌

GNTR: గుంటూరు బస్‌స్టాండ్‌ బ్రిడ్జి సమీపంలోని దర్గా వద్ద నిర్వహించిన మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకల్లో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్‌ నసీర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త మహ్మద్‌ బోధించిన శాంతి, ప్రేమ, సోదరభావం, మానవత్వం సమాజంలో మరింతగా విరాజిల్లాలని ఆకాంక్షించారు.