హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈద్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

SRD: ఈద్ మిలాద్-ఉన్-నబీ సందర్భంగా సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త మహమ్మద్ (స) ప్రేమ, కరుణ, దయ, సహనం, సోదరభావం సందేశాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మతసామరస్యం, ఐక్యత, మానవత్వం పెంపొందించాలని, ముఖ్యంగా యువత మంచి ఆలోచనలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.