NGKL: పేద విద్యార్థిని రేవతి ఉన్నత చదువులకు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్ల గ్రామానికి చెందిన రేవతి బీ.పీ.ఎడ్ కోర్సులో సీటు సాధించగా, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఫీజు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న ఆయన, మొదటి సంవత్సరం ఫీజు కోసం రూ.32,000 చెక్కును అందజేశారు.
తెలంగాణ
విద్యార్థిని చదువుకు ఆర్థిక సాయం


