హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శేషమ్మకు డాక్టర్ గోపిరెడ్డి నివాళులు

PLD: హైదరాబాద్‌లో మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి మాతృమూర్తి కాసు శేషమ్మ పెద్దకర్మలో పల్నాడు జిల్లా వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ MLA డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.