SKLM: ఆమదాలవలస మండలాల్లో ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ బుధవారం పరామర్శించారు. పొందూరు మండలం మజ్జిలిపేట, కోటిపల్లి, ఆమదాలవలస మండలం లొద్దలపేట గ్రామాల్లో పర్యటించి బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మృతుల కుటుంబాలను పరామర్శ


