JGL: మల్యాల మండలకేంద్రంలో నూతనంగా నిర్మించనున్న శ్రీ కోదండ రామాలయం నిర్మాణానికి బుధవారం భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తై, భక్తులకు ఆధ్యాత్మిక సేవలు అందించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
కోదండ రామాలయ నిర్మాణానికి భూమిపూజ


