NZB: వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో బుధవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ నల్ల రాజు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తనవంతు బాధ్యతను చాటుకున్నారు. పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు. చెట్ల వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పేర్కొన్నారు.
తెలంగాణ
'పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత'


