SKLM: కవిటి మండలం బోరివంక ఉపకేంద్రం పరిధిలో మరమ్మతుల కారణంగా గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. మాణిక్యపురం, బీజీ పుట్టుగ, వరక, కుసుంపురం, బల్లిపుట్టుగ గ్రామాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం


