హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు బాపట్లలో పవర్ కట్

BPT: బాపట్ల పట్టణంలో విద్యుత్ వైర్ల మార్పు చేపడుతున్న నేపథ్యంలో బుధవారం పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏఈ సాయి శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. బుధవారం పట్టణంలోని బేతని కాలనీ, క్రిస్టియన్ పేట, రామకృష్ణాపురం, చాకలి పాలెం, పాతపాలెం గంగపుత్ర కాలనీ వైపు విద్యుత్ సరఫరా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు సరఫరా ఉండదన్నారు.