సత్యసాయి: అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. భక్తుల ఆరోగ్య భద్రత కోసం 1,110 వైద్య శిబిరాలు, 950 ఫస్ట్‌ఎయిడ్ పోస్టులు, 30 ఫీల్డ్ ఆసుపత్రులు, 523 అంబులెన్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
వార్తలు
గోదావరి పుష్కరాలు సమీక్షలో పాల్గొన్న మంత్రి సత్య కుమార్ యాదవ్


