హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు ఏల్చూపులో కరెంట్ బంద్

BPT: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను మరమ్మతుల నిమిత్తం బుధవారం ఉదయం 7 గంటల నుంచి కరెంట్ నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. సజ్జాపురం రోడ్డులోని కోటిరెడ్డి రైస్ మిల్లు సమీపం నుంచి బీసీ కాలనీ వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోదారులు గమనించాలన్నారు.